బుల్లితెరపై ట్యాలెంటెడ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "గాలోడు". గెహనా సిప్పి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ థర్డ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. 'వైఫై నడకలదాన' అని సాగే పెప్పి సాంగ్ ను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. రేపు సాయంత్రం 05:20 నిమిషాలకు పూర్తి లిరికల్ సాంగ్ విడుదల కానుంది.
ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి పులిచర్ల డైరెక్ట్ చేస్తుండగా, సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి పులిచర్ల నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa