'రక్త చరిత్ర' సినిమాలో చిత్రనిర్మాత రామ్ గోపాల్ వర్మతో కలిసి పనిచేయడం గురించి రాధికా ఆప్టే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. "కొన్ని అనుభవాలు చాలా బాగా లేవు. ఎందుకంటే చిత్రనిర్మాత దృష్టిలో పాత్రకు సరిపోలలేదు. కథ బాగా లేదు." అని పేర్కొంది. అంతకుముందు ఆమె తాను వర్మకు పెద్ద అభిమానిని అని చెప్పింది. "సెట్‌లో అతని నుండి నేర్చుకునే అవకాశం రావడం పట్ల నేను సంతోషిస్తున్నాను" అని పేర్కొంది.
![]() |
![]() |