కోలీవుడ్ నటుడు అశోక్ సెల్వన్ హీరోగా, రీతూవర్మ, అపర్ణా బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఆకాశం". కార్తీక్ ఈ సినిమాకు దర్శకుడు.
తాజాగా ఈ సినిమా నుండి ఊపిరే అనే బ్యూటిఫుల్ మెలోడీ వీడియో సాంగ్ విడుదలైంది. అశోక్ సెల్వన్, శివాత్మికల మీద పిక్చరైజ్ చేసిన ఈ సాంగ్ ను జయశ్రీ ఆలపించారు. గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు.
తెలుగు, తమిళ భాషలలో నవంబర్ 4న ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.
![]() |
![]() |