రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా 'మాటే మంత్రము'. ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమాకి అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేఘా ఆకాష్ పుటిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాని కోట ఫిల్మ్ ఫ్యాక్టరీ, ట్రిప్పీ ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్లపై సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు.
![]() |
![]() |