నేహా శెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో పాపులర్ పేరు. నేహా శెట్టి ఈ ఏడాది డీజే టిల్లు సినిమాతో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ భామ తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసి అబ్బాయికి మత్తెక్కించింది. సినిమా అనే రంగుల ప్రపంచంలో కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా రాణి క్రేజ్ కొంత మంది హీరోయిన్లకు ఒకే సినిమాతో వస్తుంది. అలాంటి జాబితాలో హీరోయిన్ నేహాశెట్టి పేరు కూడా ఉంది. పూరి జగన్నాథ్ నిర్మించిన మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నేహా శెట్టి. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో పాపులర్ అయ్యింది. మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇంటర్నెట్ లో గ్లామర్ షోతో పాపులారిటీ సంపాదించుకుంటోంది.
![]() |
![]() |