‘గ్యాంగ్ లీడర్’ సినిమా తో హీరోయిన్‌గా పరిచమైన ప్రియాంక అరుల్ మోహన్ తన ఆకర్షణీయమైన లుక్‌తో కుర్రాళ్ల మనసు దోచుకుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్‌లతో అభిమానులను అలరిస్తోంది ఈ నటి. ప్రియాంక మోహన్ ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఈ భామ రచ్చ గెలిచి ఇంట గెలిచే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం తమిళంలో వరుస సక్సెస్‌లతో ఫుల్ దూకుడు మీదుంది.