పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా అక్టోబర్ 21న దీపావళికి గ్రాండ్‌గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 80.65 కోట్లు వసూలు చేసింది.
ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రాశి ఖన్నా, రజిషా విజయన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో లైలా, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
'సర్దార్' కలెక్షన్స్ :::::
నైజాం - 3.03 కోట్లు
సీడెడ్ - 90 L
ఆంధ్రాప్రదేశ్ - 3.33 కోట్లు
టోటల్ AP/TS కలెక్షన్స్ - 7.26 కోట్లు (12.20కోట్ల గ్రాస్)
తమిళనాడు - 42.60 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 12.20 కోట్లు
కర్ణాటక- 3.30 కోట్లు
కేరళ - 1.50 కోట్లు
ROI - 1.25 కోట్లు
ఓవర్సీస్ – 19.80 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 80.65 కోట్లు (40.80 కోట్ల గ్రాస్)