cinema | Suryaa Desk | Published :
Sun, Nov 06, 2022, 09:32 AM
బుల్లితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ షోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి. ఆడియో రిలీజ్, ప్రీరిలీజ్ ఈవెంట్లతో పాటు అప్పుడప్పుడూ సినిమాల్లోనూ సందడి చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉండే ఈ భామ పలు హాట్ ఫొటోలతో మతిపోగొడుతోంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com