ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ "ధమాకా" నుండి ఎక్జయిటింగ్ ఎనౌన్స్మెంట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 07:42 PM

రీసెంట్గా విడుదలైన "ధమాకా" మాస్ క్రాకర్ కి ప్రేక్షకుల నుండి మాస్సివ్ రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. అన్ని రకాల కమర్షియల్ హంగులు కలబోసిన ఈ మాస్ క్రాకర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఐతే మరి ఈ మాస్ క్రాకర్ తదుపరి ధమాకా టీం నుండి మరొక మాస్ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.


రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ మూవీకి నక్కిన త్రినాధరావు దర్శకుడు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. పోతే, డిసెంబర్ 23వ తేదీన తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com