ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడియన్స్ అటెన్షన్ గ్రాస్ప్ చేస్తున్న "బుట్టబొమ్మ" టీజర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 07, 2022, 07:40 PM

ఈ రోజు విడుదలైన బుట్టబొమ్మ టీజర్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. ఎంతలా అంటే యూట్యూబ్ #4 టాప్ ట్రెండింగ్లో దూసుకుపోయేంతలా.


చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వసిష్ఠ హీరోలుగా నటిస్తున్నారు.  శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com