రాజ్ తరుణ్ హీరోగా, శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తున్న వెబ్ ఫిలిం "అహనా పెళ్ళంట". హర్షవర్ధన్, ఆమని, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా నవంబర్ 17 నుండి జీ ఓటిటిలో స్ట్రీమింగ్ కు రాబోతుంది.
తాజాగా ఈ సినిమా నుండి హలో హలో అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. సింగిల్స్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్ అండ్ థాట్స్, ఇబ్బందులను క్యాచీ లిరిక్స్ తో ఫన్నీ వే లో చూపించిన ఈ పాట ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.