సమంత నటించిన 'యశోద' సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సినిమాకు ఉదయం నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా కాన్సెప్ట్, డైరెక్షన్ బాగుందని, మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని చెబుతున్నారు. సమంత తన నటనతో సినిమా స్థాయిని పెంచిందని, సినిమా డీసెంట్ ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ఉందని చెబుతున్నారు. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయని అంటున్నారు.
రేటింగ్ 3.5/5.