ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైట్ బికినీ లో కైరా

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 31, 2018, 01:54 PM

నెట్ లో చిక్కిన సాలీడులా లేటెస్ట్ ఫోటోషూట్ తో కొత్త సంవత్సరానికి వెల్ కం చెబుతోంది బాలీవుడ్ న‌టి కైరా అద్వాని. ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇస్తే సెట్టయిపోతారో అలాంటి ట్రీట్ ని మస్త్ గా ప్లాన్ చేసింది ఈ ముంబై బ్యూటీ. ఇప్పటికే 27లక్షల మంది ఫాలోవర్స్ తనని ఫోటో షేరింగ్ సైట్ లో అనుసరిస్తున్నారంటే తన రేంజు ఏ లెవలఃలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో ప్రవేశించిన కేవలం రెండు మూడేళ్లలోనే అగ్ర కథానాయికగా ఏలేస్తోంది ఈ అందగత్తె






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa