సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ మహర్షి.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇటీవలే రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది..దీంతో షూటింగ్ కు విరామం రావడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలసి దుబాయ్ వెళ్లాడు..భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారాలతో కలసి గత రాత్రి అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాడు.. ఈ సందర్భం గా ఒక ఫోటోను అభిమానుల కోసం షేర్ చేశాడు.. అలాగే తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపాడు.. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విషెస్ తెలిపాడు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa