విక్రంవేద సినిమాతో డైరెక్టర్స్ గా చాలామంచి పేరు తెచుకున్నారు పుష్కర్, గాయత్రి. ఈ దర్శకద్వయం నుండి తాజాగా రాబోతున్న ప్రాజెక్ట్ "వధంది". ఇదొక థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ తోనే కోలీవుడ్ డైరెక్టర్ కం యాక్టర్ SJ సూర్య డిజిటల్ డిబట్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సిరీస్ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ మేరకు డిసెంబర్ 2 నుండి ప్రైమ్ వీడియోలో వధంది వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుంది.
SJ సూర్యతో పాటు ఈ సిరీస్ లో నాజర్, లైలా, సంజన ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పోతే, పాన్ ఇండియా భాషల్లో ఈ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ కి రాబోతుంది.