కళా తపస్వి కె. విశ్వనాథ్ దిగ్గజ హీరో కమల్ హాసన్‌తో కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కళ్లపై చేయి వేసి ఆప్యాయత చాటుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కమల్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. గురువు గారిని వాళ్లింట్లో కలిశానని, ఎన్నో మధుర స్మృతులను గుర్తు చేసుకున్నామని కమల్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa