cinema | Suryaa Desk | Published :
Thu, Jan 03, 2019, 08:08 AM
ఇటీవల వెకేషన్ కోసం ఒక దీవికి వెళ్లింది నటి ఆండ్రియా.. అక్కడ స్విమ్మింగ్ డ్రస్‌లో కెమెరా ముందు పోజులిచ్చిన దృశ్యాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కుర్రకారును కవ్వించే విధంగా ఉండే ఆ చిత్రాలను ఆండ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టగా కొద్దిసేపట్లోనే వైరల్ అయిపోయాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa