RX 100 ఫేమ్ కార్తికేయ, DJ టిల్లు ఫేమ్ నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "బెదురులంక 2012". క్లాక్స్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ నవంబర్ 30న రిలీజ్ కాబోతున్నట్టు రీసెంట్గానే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. తాజాగా బెదురులంక 2012 ఫస్ట్ లుక్ ను నాచురల్ స్టార్ నాని గారు రేపు ఉదయం 10:40 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు పేర్కొంటూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa