ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడ్రోజుల్లో బ్రేక్ ఈవెన్... బ్లడీ బ్లాక్ బస్టర్ "హిట్ 2"

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 05, 2022, 05:30 PM

అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన "హిట్ 2" మూవీ రీసెంట్గానే ప్రేక్షకుల ముందుకు వచ్చి, సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన హిట్ 2 మూవీ ఇండియాలోనే కాక ఓవర్సీస్ లోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది.


తాజా సమాచారం ప్రకారం, గత శుక్రవారం థియేటర్లకొచ్చిన హిట్ 2 మూవీ కేవలం మూడంటే మూడే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం హిట్ 2 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు - 28.1కోట్లు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa