సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, బిజినెస్ మ్యాన్ ఏషియన్ సునీల్ నారంగ్ గారితో కలిసి హైదరాబాద్ నడిబొడ్డులో AMB సినిమాస్ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే. హైదరాబాద్ లో ఈ మల్టీప్లెక్స్ బాగా పాపులరయ్యింది.
తాజాగా వీరిద్దరూ కలిసి మరొక కొత్త బిజినెస్ కు ఆద్యం పోశారు. ఈసారి AN రెస్టారెంట్స్ పేరుతో ఫుడ్ బిజినెస్ లోకి మహేష్ బాబు అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. AN రెస్టారెంట్స్ (మినర్వా & ప్యాలస్ హైట్స్) కు సంబంధించి డిసెంబర్ 8వ తేదీన ఘనంగా ప్రారంభ కార్యక్రమం జరగబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa