కోలీవుడ్ డైరెక్టర్ అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందిన మూవీ "కనెక్ట్". ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినోద్ రాయ్,నసిఫా హనియా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'నే గీసిన గగనం' అనే లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాటను పృథ్వి చంద్రశేఖర్ స్వపరచగా, ఉత్తర ఉన్నికృష్ణన్, ఉన్ని కృష్ణన్ పాడారు.
పోతే, ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఈ నెల 22న థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa