ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీరిలీజ్ కాబోతున్న పవర్ స్టార్ 'ఖుషి' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 19, 2022, 10:17 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా  'ఖుషి'. ఈ సినిమాకి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా భూమిక నటించింది. ఈ సినిమా ఇరవై సంవత్సరాల కిందట రిలీజై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా మళ్ళి రీరిలీజ్ కానుంది. ఈ సినిమా డిసెంబరు 31న థియేటర్లో 4కే రిజల్యూషన్ తో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa