అందాల చందమామ కాజల్ అగర్వాల్ చెల్లెలు, నటి నిషా అగర్వాల్ సంప్రదాయ లెహెంగాలో మెరిశారు. ఏమైంది ఈ వేళ, సోలో, సుకుమారుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే సోషల్ మీడియాలో తన జీవితంలోని విశేషాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే లెహెంగాలో ఈ భామ సోయగాలు ఒలికిస్తున్న వీడియో నెటిజన్లను ఫిదా చేస్తోంది.
aaaahh Nisha Aggarwal what a hottiepic.twitter.com/0rkAZNKKtT
— Actress Fanatic (@kaamaveriyan25) December 22, 2022