రౌడీ బాయ్స్, కార్తికేయ 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్గా విడుదలైన 18 పేజెస్ మూవీ తో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అనుపమ లీడ్ రోల్ లో నటిస్తున్న న్యూ మూవీ "బట్టర్ ఫ్లై" ఈ రోజే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదలైంది.
ఘంటా సతీష్ బాబు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా చైల్డ్ కిడ్నాపింగ్ నేపథ్యంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాను జెన్ నెక్స్ట్ మూవీస్ సంస్థ నిర్మించింది. నిహాల్, సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కీ రోల్స్ పోషించిన ఈ సినిమాకు ఆర్వీజ్, గిడియన్ కట్టా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa