ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధికి చికిత్స పొందుతున్న సమంత, తాజాగా తన ఫ్యాన్స్‌కు న్యూయర్ విషెస్ చెప్పుకొచ్చింది. బాధ్యతలతో ముందుకు తీసుకెళ్లాలని, మనంఏం చేయగలమో వాటిని కంట్రోల్ చేయండని చెప్పారు. 'కొత్త కోరికలను, కొత్త రిసోల్యూషన్స్‌ను కనిపెట్టండి. ఆ దేవుని దయ మనకు ఉంటుంది. హ్యాపీ న్యూయర్ 2023' అంటూ పోస్ట్ చేసింది. దీంతో పాటు తన కొత్త ఫోటోను షేర్ చేసింది. దీంతో సామ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.