టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గారు హిట్ ఫేమ్ కొలను శైలేష్ డైరెక్షన్లో ఒక సినిమా చెయ్యబోతున్నట్టు నిన్ననే అధికారిక ప్రకటన జరిగింది. ఈ మేరకు విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంటుంది. వెంకీ మామ ఇంటెన్స్ అండ్ రగ్డ్ లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజా సమాచారం ప్రకారం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంతకుముందు లేనటువంటి విధంగా ఒక బిగ్ అండ్ మేజర్ అప్డేట్ ను ఈ రోజు ఉదయం 09:09 నిమిషాలకు ఇవ్వబోతున్నట్టు సైOధవ్ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. మరి, ఇంతటి హైప్ ఇచ్చిన ఈ అప్డేట్ దేనికి సంబంధించి అయి ఉంటుందో.. అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.