పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించి నిన్న సాయంత్రమే మొదటి ప్రోమో విడుదలైనది. ఇంకేముంది..ఈ ప్రోమో అన్స్టాపబుల్ పాత రికార్డులను తిరగరాయడం మొదలెట్టింది. వన్ మిలియన్ వ్యూస్ ని అతి తక్కువ సమయంలోనే అందుకుని ఆహా లో నెవర్ బిఫోర్ రికార్డును క్రియేట్ చేసింది.
ఆహాలో పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కి రాబోతుండగా, మొదటి భాగం వచ్చే నెల మూడవ తేదీన అందుబాటులోకి రానుంది.