బోల్డ్ బ్యూటీ శ్రద్ధా దాస్ అదిరిపోయే ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. నడుము వొంపులే టార్గెట్‌గా ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా దాన్ని మరింత రెట్టింపు చేసిందీ హాట్ బ్యూటీ.శ్రద్దా దాస్ తాజాగా చుక్కల చీరలో మెరిసింది. వైట్ శారీపై నల్లటి చుక్కలతో ఉన్న చీరకట్టి హోయలు పోయింది. నయాగార నడుము వొంపు చూపిస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు కొంగు పక్కకి జరిపి మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. అదిరిపోయే పోజుతో మతిపోగొడుతుంది.
శ్రద్ధా దాస్ నాభి అందాన్ని మరింత హాట్‌గా ఆవిష్కరించింది. వొంపుల నడుముపై ఉన్న హాట్ నాభిని కొంగు జరిపి మరీ చూపించడం విశేషం. ఇక్కడే కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ అవుతుంది. హాట్ స్పాట్‌తో కొడుతుందని అంటున్నారు నెటిజన్లు. బోల్డ్ బ్యూటీ హాట్ షోకి సోషల్ మీడియా ఊగిపోవాల్సిందే అంటున్నారు.