తెలుగు హీరో నందమూరి తారకరత్న చికిత్సకు సహకరిస్తున్నారని, పరిస్థితి నిలకడగా ఉందని బాలకృష్ణ, శివరాజ్ కుమార్ తెలిపారు. స్టంట్ వేయడం కుదరలేదని, మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్నారు. అతను త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రస్తుతం తారకరత్నకు బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.