సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం ఐశ్వర్యరాయ్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ పాత్ర నెగెటివ్ షేడ్స్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం వల్లనే ఆమెను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa