బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా, డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ "పఠాన్". షారుఖ్ ఖాన్ నుండి నాలుగేళ్ళ విరామం తరవాత వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకాభిమానుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ లో అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా. అటు ఓవర్సీస్ లోనూ పఠాన్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లను రాబడుతుంది.
తాజాగా పఠాన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 832 కోట్లకు చేరుకున్నాయి. దీంతో వరల్డ్ వైడ్ గా హయ్యెస్ట్ గ్రాసర్ అందుకున్న బాలీవుడ్ చిత్రంగా పఠాన్ సెన్సేషనల్ రికార్డును నమోదు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa