ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం OTTలోకి రానున్న తెలుగు సినిమాలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 07, 2023, 01:30 PM

ఈ వారం నాలుగు తెలుగు సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. కోలీవుడ్ హీరో అజిత్ నటించిన 'తెగింపు' రేపు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ లో సుధీర్ బాబు 'హంట్', ఆహాలో సంతోష్ శోభన్ 'కల్యాణం కమనీయం' ఈ నెల 10న రిలీజ్ కానున్నాయి. 'రాజయోగం' డిస్నీ హాట్ స్టార్ లో ఈ నెల 9న అందుబాటులోకి రానుంది. కాగా సింగర్ స్మిత చేస్తున్న టాక్ షో 'నిజం విత్ స్మిత' ఈ నెల 10న సోనిలివ్ లో ప్రసారం కానుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa