చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా 'ధృవ నచ్చతిరమ్'. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సినిమా పనిని మళ్లీ ప్రారంభించారు.గౌతమ్ మీనన్ ఇటీవల చెన్నైలో ధ్రువ నక్షత్రం కోసం ప్యాచ్‌వర్క్ షూట్‌ను చేసారు.అయితే ఇంకా పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారూ. ఈ సినిమాలో రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ సినిమాకి సంగీతం హారిస్ జయరాజ్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa