నటుడు సునీల్ ప్రస్తుతం విభిన్నమైన పాత్రలు చేస్తూ వెళ్తున్నారు. ఆయన తమిళ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ‘నేను ఫలానా పాత్రలు మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. కొత్తదనం ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగులో శంకర్-చరణ్ కాంబో సినిమా, పుష్-2లో చేస్తున్నా. తమిళంలో రజనీకాంత్ జైలర్, కార్తీ జపాన్ సినిమాల్లో చేస్తున్నా.’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.