మహాశివరాత్రి కానుకగా ఈనెల 17న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావలసిన బిగ్ బడ్జెట్ మూవీ "శాకుంతలం" ఏప్రిల్ 14 కి వాయిదా పడిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫోర్త్ సింగిల్ 'మధుర గతమా' లిరికల్ వీడియోను ప్రేమికుల రోజు కానుకగా రేపు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో తెలియచెయ్యడం జరిగింది.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa