మాస్ రాజా రవితేజ ప్రధానపాత్రలో, దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో సరికొత్త కధాంశంతో రూపొందుతున్న చిత్రం "రావణాసుర". ఇందులో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా కీరోల్స్ లో నటిస్తున్నారు.
రీసెంట్గానే ఫస్ట్ సింగిల్ రావణాసుర యాంథెం విడుదలై శ్రోతలను విశేషంగా అలరిస్తుంది. తాజాగా రావణాసుర చిత్రబృందం క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు ఉదయం 10:08 నిమిషాలకు రావణాసుర మేకర్స్ బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారు.
ఏప్రిల్ 7వ తేదీన రావణాసుర థియేటర్లకు రాబోతుంది.