పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్షింపబడిన 'కట్టిల్' చిత్రం తెలుగులో 'పందిరి మంచం' టైటిల్ తో విడుదల కాబోతుంది. ఈవీ గణేష్ బాబు దర్శకత్వం వహించి, నటించిన ఈ సినిమాలో సృష్టి డాంగే హీరోయిన్ గా నటించింది. తరతరాలుగా ఒకే ఇంట్లో ఉన్న పందిరి మంచం నేపథ్యంలో సాగే సినిమా ఇది.
రీసెంట్గా ఈ సినిమానుండి ఫస్ట్ సింగిల్ గా స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన 'కోవెలలో' లిరికల్ వీడియో విడుదలై, శ్రోతలను అలరిస్తుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ 'ప్రియమైన చెలికాడా' విడుదలయ్యింది. హైమత్ మహమ్మద్, రమ్య బెహరా ఆలపించిన ఈ పాటకు శ్రీకాంత్ దేవ్ స్వరపరచగా, రాకేందు మౌళి సాహిత్యం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa