ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రైటర్ పద్మభూషణ్' USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 14, 2023, 06:28 PM

షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో యువ నటుడు సుహాస్ నటించిన 'రైటర్ పద్మభూషణ్' అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద $346,058 సంపాదించింది. ఇండస్ట్రీ ట్రాకర్ ఈ చిత్రం యొక్క కలెక్షన్ ఫిగర్‌ను షేర్ చేసి అధికారకంగా ప్రకటించారు.

ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు, గౌరి ప్రియారెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. చై బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa