ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT పార్టనర్ ని లాక్ చేసిన 'శ్రీదేవి శోబన్ బాబు'

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2023, 09:00 PM

ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ నటించిన 'శ్రీదేవి శోబన్ బాబు' సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలయ్యింది. రొమాంటిక్  ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన కోలీవుడ్ బ్యూటీ గౌరీ జి కిషన్ జంటగా నటిస్తుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యూత్ ఫుల్ రొమాంటిక్  సినిమా యూక డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నాగబాబు, రోహిణి తదితరులు ఈ సినిమాలో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.


గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించబడింది. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమ్రాన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa