ఈ నెల 24వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న చిత్రం "కోనసీమ థగ్స్". సీనియర్ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సింహా, హ్రిదు హరూన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి హే అందమే.. అనే రొమాంటిక్ సింగిల్ కి సంబంధించిన లిరికల్ వీడియో విడుదలయ్యింది. సామ్ సీ ఎస్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీని దేవు మాధ్యు, శరత్ సంతోష్ ఆలపించగా, రాజేష్ గోపిశెట్టి లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa