ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థ్రిల్లింగ్ & ఎంగేజింగ్ గా సాగిన 'పులి మేక' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 08:55 PM

టీజర్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన "పులి మేక" వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలయ్యింది. 'పంతం' ఫేమ్ కే చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ పులి - మేక పోరాటంలో గెలిచేది ఎవరు? ముసుగులో ఉన్న ఆగంతకుడు ఎవరు? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


ఈ వెబ్ సిరీస్ లో ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సుమన్, సిరి హనుమంత్, అవినాష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 24 నుండి జీ 5 ఓటిటిలో పులి మేక వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com