ఓటీటీ పుణ్యమాని ప్రజలు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. కొద్ది రోజులు లేటయినా తమ ఇళ్లలోనే కొత్త సినిమాలు చూసేస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.
* గాలోడు: సుడిగాలి సుధీర్-గెహన సిప్పీ నటించిన గాలోడు చిత్రం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.
* కళ్యాణం.. కమనీయం: యంగ్ హీరో సంతోష్ శోభన్-ప్రియాభవానీ నటించిన కళ్యాణం.. కమనీయం చిత్ర ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.
*లక్కీ లక్ష్మణ్: బిగ్ బాస్ కంటెస్టెంట్ సొహేల్-మోక్ష జంటగా నటించిన లక్కీ లక్ష్మణ్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది,