SSB ఫిలిమ్స్ పతాకంపై శాంతి శ్రీనివాసన్ నిర్మిస్తున్న చిత్రం "చిక్లెట్స్". ముత్తు M దర్శకత్వం వహిస్తున్నారు. కోవై A మణికందన్ సహ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ సినిమాను A శ్రీనివాసన్ గురు సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, రజీమ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. నయన్ కరిష్మా, అమృత హల్దార్, మంజీరా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ మేకర్స్ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ గురువారం ఉదయం పది గంటలకు ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్నట్టు పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa