పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మారుతి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ముగించుకున్న ఈ సినిమా యొక్క న్యూ షెడ్యూల్ రేపు ప్రారంభం కాబోతుంది. కోలీవుడ్ బ్యూటీ మాళవికా మోహనన్ రేపు మొట్టమొదటిసారిగా ఈ మూవీ షెడ్యూల్ లో అడుగు పెట్టబోతోంది. ఈ సినిమాతోనే కోలీవుడ్ హాట్ బ్యూటీ మాళవికా టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. రేపటి నుండి మొదలుకాబోయే న్యూ షెడ్యూల్ లో ప్రభాస్ మరియు మాళవికలపై కీలక సన్నివేశాలను మారుతి చిత్రీకరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa