కాసేపటి క్రితమే 'ఏజెంట్' మూవీ నుండి ఫస్ట్ సింగిల్ 'మళ్ళీ మళ్ళీ నువ్వే'అనే బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ విడుదలయ్యింది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హప్ తమిళ స్వరపరచి, ఆలపించిన ఈ పాటకు ఆదిత్య అయ్యంగార్ లిరిక్స్ అందించారు.
క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ టు సినిమాస్ సంయుక్త బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa