విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా "ఉగ్రం". నిన్న టీజర్ విడుదలైంది. పోలీసాఫీసర్ గా అల్లరి నరేష్ ఫియర్స్ ఫుల్ అవతార్, యాక్టింగ్, ఫ్యామిలీ ఎమోషన్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉగ్రం టీజర్ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తుంది. ప్రస్తుతం ఉగ్రం టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్లో ట్రెండ్ అవుతూ, 2 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
ఈ సినిమాలో మిర్నా హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.