బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ కమెడియన్ కుమార్ వరుణ్ వివావాం చేసుకుంది. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా అతితక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి తంతు కానిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నవ దంపతులు గురువారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. కాగా మాన్వీ పీకే, ఉజ్దా చమాన్ వంటి పలు చిత్రాల్లో నటించింది. వరుణ్ విషయానికి వస్తే అతడు స్టాండప్ కమెడియన్.