బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్ సరికొత్త సొగసులతో ఫ్యాన్స్ ని పలకరించింది. క్రాప్ టాప్ లెహంగా ధరించి పరువాల ప్రదర్శన చేసింది. నీలి రంగు డ్రెస్ లో నెలవంకలా మెరిసింది ప్రగ్యా. ఆమె లేటెస్ట్ గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇక ఫ్రాక్ ఓకే కానీ జాకెట్ మాత్రం మరీ బెత్తెడు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీ 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. అందుకే సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా బ్రేక్ రాలేదు. దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది.ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా... ప్రగ్యా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బెటర్. ఇంస్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ని రెండు మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఐతే ప్రగ్యా జోరు సోషల్ మీడియాకే పరిమితం.
Put me in a lehanga & my day is made pic.twitter.com/Ikc2d49Cfj
— Pragya Jaiswal (@ItsMePragya) February 23, 2023