cinema | Suryaa Desk | Published :
Sun, Feb 26, 2023, 12:56 PM
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన సినిమాల ప్లాప్ లపై మాట్లాడాడు. సినిమా హిట్ అవ్వకపోతే అది కచ్చితంగా తన తప్పేనని, ప్రేక్షకులను నిందించవద్దని పేర్కొన్నాడు. తాజాగా 'సెల్ఫీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశలతో విడుదలైన ఈ సినిమా అక్షయ్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిల్చింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో అక్షయ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com