మ్యాన్ ఆఫ్ మాసెస్ రాంచరణ్ ప్రస్తుతం US లో ఉన్నారు. RRR ఆస్కార్ ప్రచార కార్యక్రమాల నిమిత్తం రీసెంట్గానే USA కి బయలుదేరి వెళ్లిన రాంచరణ్ ఈ రోజు అక్కడ ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు. విశేషమేంటంటే, ఆ ఈవెంట్ కి సీనియర్ హీరో వెంకటేష్ గారు కూడా హాజరయ్యారు. ఆఫ్ స్క్రీన్ లో ఫుల్ జోష్ లో జోవియల్ గా ఉంటూ చమత్కరిస్తూ మాట్లాడే వెంకీ మామ ఈ ఈవెంట్ లో కూడా అలానే మాట్లాడారు. ముఖ్యంగా చరణ్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. నాటు నాటు చరణ్ ఇక్కడున్నాడు.. అన్ని అవార్డులు మిస్టర్ చరణ్ కే .. అంటూ వెంకీ మామ చరణ్ గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
![]() |
![]() |